మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య జ్ఞాన తెలంగాణ,ములుగు : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు

శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల దాకా అన్ని శక్తులు తమ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా నిలబెట్టేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నాయి. గ్రామాల్లో ఒక వైపు అభ్యర్థుల నామినేషన్...

పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే...

హైదరాబాద్ పోలీసుల దర్యాప్తుకు కొత్త అస్త్రం – సీఐటీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :హైదరాబాద్‌ పోలీసు శాఖ నేరాలను అరికట్టే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. నగరంలో సంచలనాత్మకంగా మారే కేసులు, ప్రజలను ఆందోళనకు గురిచేసే ఘటనలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే నేరాలను అత్యంత వేగంగా మరియు సమగ్రంగా విచారించేందుకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటీ)...

రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

శంకర్‌పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. రేపటి నుండి అధికారికంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను డిసెంబర్ 5వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఈ ఖాతాలను పోస్ట్ ఆఫీస్, గ్రామీణ...

స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ఊరట – కొత్త బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు

స్థానిక ఎన్నికల అభ్యర్థులకు ఊరట – కొత్త బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, నవంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డ్ సభ్యుల అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది. నామినేషన్ కోసం తప్పనిసరి అని ఉన్న...

తోటి తాపీ కార్మికుడి కుటుంబానికి రూ.10వేల సాయం

జ్ఞానతెలంగాణ,పెబ్బేర్: పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో రంగాపూర్ గ్రామంలో తాపీ కార్మికునిగా పనిచేస్తున్న తోటి తాపీ కార్మికుడు ప్రవీణ్ కుమార్ కుంబానికి రంగాపురం తాపీ కార్మికుల సంఘం నుంచి పదివేల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు,రంగాపురం గ్రామంలో తాపీ కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం...

ప్రొద్దుటూరుకు కొత్త దిశ… సర్పంచ్ అభ్యర్థిగా నాని స్వాతి రత్నం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామంలో రానున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో, సర్పంచ్ అభ్యర్థి గా నాని పెద్ద అడివయ్య మనుమడు, నాని చంద్రయ్య పెద్ద కుమారుడు నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలముందు తన సేవా సంకల్పాన్ని శుక్రవారం వెల్లడించారు. “నా ప్రజాసేవ ప్రయాణం...

కాళోజీ యూనివర్సిటీలో విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి కలకలం

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి ఘటన విద్యా రంగాన్ని కుదిపివేసింది. ఒక విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు బయటపడటంతో విశ్వవిద్యాలయంలో కలకలం రేగింది. రాత్రి వేళల్లో అసభ్యకర సందేశాలు పంపడం, నిరంతరం వేధించడం వంటి అనేక ఘటనలపై బాధిత విద్యార్థిని...

Translate »